బ్లాగ్ స్పాట్ /blogspot లో
Layout లో అక్కడ Add a Gadget అన్న లింకుని నొక్కండి. తర్వాత వచ్చే popupలో HTML/JavaScript అన్న దాన్ని ఎంచుకోండి. తర్వాత Content బాక్స్ లో సందడి బొత్తం/బ్యానరుకి సంబంధించిన కోడ్‌ని అతికించండి.
సేవ్ చేయండి మీ బ్లాగులో ఎలా కనిపిస్తుందో చూసుకోండి.